అర్థం : అనుకోకుండా కొన్ని విషయాలలో లాభం కలగడం.
ఉదాహరణ :
అదృష్టం వలన అతనికి లాటరీలో లక్షరూపాయల బహుమతి వచ్చింది.
పర్యాయపదాలు : అదృష్టం, కిస్మత్, లక్కు, సౌభాగ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह निश्चित और अटल दैवी विधान जिसके अनुसार मनुष्य के सब कार्य पहले ही से नियत किये हुए माने जाते हैं और जिसका स्थान ललाट माना गया है।
सभी जीव अपने कर्मों से भाग्य का निर्माण करते हैं।