పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హోదా అనే పదం యొక్క అర్థం.

హోదా   నామవాచకం

అర్థం : గౌరవాన్ని సూచించుటకు ఉపయోగించు శబ్ధం. దీనిని ఏదో ఒక పేరుతో పిలవబడుతుంది.

ఉదాహరణ : శ్యామ్‍ను డాక్టర్ బిరుదుతో సన్మానించడం జరిగింది

పర్యాయపదాలు : పదవి, బిరుదు


ఇతర భాషల్లోకి అనువాదం :

योग्यता, सम्मान आदि का सूचक शब्द जो किसी नाम के साथ लगाया जाता है।

सचिन तेन्दुलकर को भारत रत्न की उपाधि से सम्मानित किया गया।
अभिहिति, उपाधि, ख़िताब, खिताब, पदवी, लकब, लक़ब

అర్థం : సమాజములో కొన్ని హక్కుల, హద్దుల పరిధిలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ద స్థితి.

ఉదాహరణ : అతను చాలా గొప్ప హోదాలో ఉన్నాడు.

పర్యాయపదాలు : అంతస్థు


ఇతర భాషల్లోకి అనువాదం :

पद, मर्यादा आदि के विचार से समाज में किसी व्यक्ति, संस्था आदि की वह विधिक स्थिति जो अपने क्षेत्र में कुछ निश्चित सीमा में प्राप्त होती है।

किसी की स्थिति उसकी मर्यादा, पद, सम्मान आदि का सूचक होती है।
अवस्थिति, आस्पद, स्थिति

The relative position or standing of things or especially persons in a society.

He had the status of a minor.
The novel attained the status of a classic.
Atheists do not enjoy a favorable position in American life.
position, status