అర్థం : హాని కలిగించేటువంటి.
ఉదాహరణ :
చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది
పర్యాయపదాలు : అపాయకరమైన, ప్రమాదకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिससे हानि पहुँचे या जो हानि पहुँचाए।
कुसमय भोजन स्वास्थ्य के लिए हानिप्रद है।Causing or capable of causing harm.
Too much sun is harmful to the skin.అర్థం : హాని కలిగించే
ఉదాహరణ :
తుపాకీమందు ఒక హానికరమైన వస్తువు
పర్యాయపదాలు : కూలదోయునట్టి, నాశనం చేయునట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
Causing destruction or much damage.
A policy that is destructive to the economy.