పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హాకీ అనే పదం యొక్క అర్థం.

హాకీ   నామవాచకం

అర్థం : 11-11 రెండు జట్టుల్లో ఆడేటటువంటి ఆట ఇందులో కర్రతో తయారుచేసిన ఉపకరణం వంపు సహాయంతో బంతిని కొడుతారు

ఉదాహరణ : హాకీ భారతదేశం యొక్క జాతియ క్రిడ.


ఇతర భాషల్లోకి అనువాదం :

ग्यारह-ग्यारह के दो दलों में खेला जाने वाला एक खेल जिसमें लकड़ी के बने एक खेल उपस्कर जो कि एक तरफ टेढ़ा होता है, की सहयता से गेंद को मारते हैं।

हॉकी भारत का राष्ट्रीय खेल है।
हॉकी

అర్థం : కర్రతో ఆడేటటువంటి ఒక ఆట

ఉదాహరణ : అతడు హాకీలో మంచి ఆటగాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह खेल जो गतके से खेला जाता है।

वह गतके का अच्छा खिलाड़ी है।
गतका, गदका