పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హస్తలేఖనం అనే పదం యొక్క అర్థం.

హస్తలేఖనం   నామవాచకం

అర్థం : చేతి లిపి.

ఉదాహరణ : భారతదేశంలో అనేక ప్రాంతాలలో బౌద్ద కాలంనాటి హస్తలేఖనాలు లభించాయి.

పర్యాయపదాలు : చేతిరాత, హస్తలిపి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के हाथ की लिखावट या लिपि।

उसका हस्तलेख बहुत सुंदर है।
हस्त-लिपि, हस्त-लेख, हस्तलिपि, हस्तलेख

The activity of writing by hand.

Handwriting can be slow and painful for one with arthritis.
handwriting

హస్తలేఖనం   విశేషణం

అర్థం : చేతితో వ్రాయబడిన.

ఉదాహరణ : వస్తుసంగ్రహాలయంలో ప్రముఖ వ్యక్తుల చేతివ్రాతలను బద్రపరిచినారు.

పర్యాయపదాలు : చేతివ్రాత, దస్తూరి


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ का लिखा हुआ।

संग्रहालय में कई गणमान्य लोगों के हस्तलिखित पत्र सुरक्षित हैं।
हस्तलिखित, हस्तांकित, हस्तान्कित

Written by hand.

handwritten