అర్థం : మనుషులను హత్య చేసేవాడు
ఉదాహరణ :
హంతకుడు ఉరిశిక్ష పడిందని విన్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A criminal who commits homicide (who performs the unlawful premeditated killing of another human being).
liquidator, manslayer, murdererఅర్థం : ప్రాణాలు తీయువారు.
ఉదాహరణ :
అడవిలోనికి వెళ్ళక మునుపే హంతకుల బారినుంచి ఏలా తప్పించుకోవాలో నేర్చుకొనవలెను.
పర్యాయపదాలు : చంపేవాడు, దెబ్బకొట్టేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హత్య చేసె వాడు
ఉదాహరణ :
హంతకుడికి దండన విధిస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who willfully destroys or defaces property.
vandal