అర్థం : యంత్రములు పనిచేయుట కోసం దీనిని నొక్కుతాము
ఉదాహరణ :
అతడు యంత్రమును నడుపుటకు బటన్ నొక్కాడు.
పర్యాయపదాలు : బటన్
ఇతర భాషల్లోకి అనువాదం :
An electrical switch operated by pressing.
The elevator was operated by push buttons.