పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్వామిని అనే పదం యొక్క అర్థం.

స్వామిని   నామవాచకం

అర్థం : ఒక దేశాన్ని శాసించే లేదా పరిపాలించే స్త్రీ

ఉదాహరణ : రజియా సుల్తానా, లక్ష్మీబాయ్ మొదలైన రాణులు తమ బల పరాక్రమాల తో శత్రువుల ఒళ్ళు పులిసేటట్టు చేశారు.

పర్యాయపదాలు : అధిపురాలు, అరియ, ఏలికసాని, దేవేరి, దొరసాని, రాజపత్ని, రాజ్ఞి, రాణి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देश या क्षेत्र आदि की मुख्य शासिका या स्वामिनी।

रज़िया सुल्तान,लक्ष्मी बाई आदि कई रानियों ने अपने पराक्रम के बल पर दुश्मनों के दाँत खट्टे कर दिए।
रागी, राज्ञी, रानी

A female sovereign ruler.

female monarch, queen, queen regnant

అర్థం : ఏదేని వస్తువు, స్థానము మొదలైనవాటికి అధికారిణి

ఉదాహరణ : శ్రీమతి ఊర్మిళ అగ్రవాల్ ఈ దుకాణానికి యజమానురాలు

పర్యాయపదాలు : యజమానురాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो किसी वस्तु, स्थान आदि की अधिकारिणी हो।

श्रीमती उर्मिला अग्रवाल इस दुकान की मालकिन हैं।
मलकिन, मालकिन, स्वामिनी

A woman master who directs the work of others.

mistress

అర్థం : రాజు భార్య

ఉదాహరణ : ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.

పర్యాయపదాలు : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, మహారాణి, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి


ఇతర భాషల్లోకి అనువాదం :

राजा की पत्नी।

राजा दशरथ की तीन रानियाँ थीं।
शाहजहाँ ने अपनी रानी मुमताज महल की याद में ताजमहल का निर्माण करवाया था।
नृप वल्लभा, बेगम, बेग़म, मलिका, मल्लिका, महिषी, राजपत्नी, रानी, शुद्धांता, शुद्धान्ता

(the feminine of raja) a Hindu princess or the wife of a raja.

ranee, rani

అర్థం : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.

ఉదాహరణ : భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.

పర్యాయపదాలు : అధిపురాలు, చక్రవర్తిని, మహారాణి, రాజపత్ని, రాజ్ఞి, సామ్రాజ్ఞి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी साम्राज्य की अधीश्वरी या शासिका।

भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।
सम्राज्ञी

A woman emperor or the wife of an emperor.

empress