అర్థం : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
ఉదాహరణ :
ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
పర్యాయపదాలు : కనకనాణెం, పసిడినాణెం, పుత్తడినాణెం, బంగారు నాణెం, హేమ నాణెం
ఇతర భాషల్లోకి అనువాదం :
A former British gold coin worth 21 shillings.
guinea