పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్వయంవరం అనే పదం యొక్క అర్థం.

స్వయంవరం   నామవాచకం

అర్థం : ప్రాచీన కాలంలో స్త్రీ తనకు కాబోయే వరుణ్ణి ఎంచుకునే పద్ధతి

ఉదాహరణ : సీత యొక్క స్వయంవరంలో విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుడు తో పాటు పాల్గొన్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन भारत की एक प्रथा जिसमें कन्या अपने लिए आपही वर चुन लेती थी।

सीता के स्वयंवर में विश्वामित्र राम और लक्ष्मण के साथ पधारे।
स्वयं वरण, स्वयंबर, स्वयंवर