అర్థం : కనురెప్పలు ఆర్పకుండా అలానే చూచుట
ఉదాహరణ :
నాటకము మొదలు కాకముందే ప్రజలందరు వేదిక మీద స్దిరదృష్టితో చూస్తూ కూర్చున్నారు
పర్యాయపదాలు : తదేకదృష్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
देर तक इस प्रकार देखने की क्रिया कि पलक न गिरे।
नाटक शुरू होने से पहले ही सभी लोग मंच पर टकटकी लगाये बैठे थे।