అర్థం : బౌద్ద భిక్షువు యొక్క అస్థికలు సురక్షితముగా ఉంచుటకు దానిపై కట్టబడునది.
ఉదాహరణ :
కుశీనగరములో ఒక పెద్ద స్థూపము ఉన్నది.
పర్యాయపదాలు : బౌద్ద స్థూపము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह टीला जो भगवान बुद्ध या किसी बौद्ध भिक्षु की अस्थि, दाँत, केश आदि स्मृति चिन्हों को सुरक्षित रखने के लिए उनके ऊपर बनाया गया हो।
कुशीनगर में एक बड़ा स्तूप है।