అర్థం : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.
ఉదాహరణ :
అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.
పర్యాయపదాలు : ఖచ్చితమైన, దృఢత్వమైన, నిశ్చయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।
दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।అర్థం : చాలా రోజుల వరకూ వుండటం.
ఉదాహరణ :
“సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.
పర్యాయపదాలు : శాశ్వతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సు స్థిరంగా ఉండటం
ఉదాహరణ :
అతను గంభీరమైన స్వభావం గలవాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
ఉదాహరణ :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
పర్యాయపదాలు : కదలని, స్థానభ్రంశములేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తుడిసిన చెరగనిది.
ఉదాహరణ :
పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి
పర్యాయపదాలు : తొలగని, సుస్థిరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఖచ్చితమైనది
ఉదాహరణ :
అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.
పర్యాయపదాలు : నిశ్చితమైన, ప్రామాణికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।
वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।