పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సౌరసహచరం అనే పదం యొక్క అర్థం.

సౌరసహచరం   నామవాచకం

అర్థం : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన

ఉదాహరణ : చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.

పర్యాయపదాలు : అచ్చిక బుచ్చిక, ఇష్టం, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌహార్థం, స్నేహం


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने से छोटों, हमजोलियों आदि के प्रति हृदय में उठने वाला प्रेम।

चाचा नेहरू को बच्चों से बहुत स्नेह था।
आबंध, आबंधन, आबन्ध, आबन्धन, नेह, प्यार, प्रेम, ममता, स्नेह

A positive feeling of liking.

He had trouble expressing the affection he felt.
The child won everyone's heart.
The warmness of his welcome made us feel right at home.
affection, affectionateness, fondness, heart, philia, tenderness, warmheartedness, warmness