పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సోమరియైన అనే పదం యొక్క అర్థం.

సోమరియైన   విశేషణం

అర్థం : ఎటువంటి పని చెయ్యలేనివారు

ఉదాహరణ : ఇక్కడ మంద బుద్ధి అయిన ఆడపిల్లలకు పరిశీలన చేస్తున్నారు.

పర్యాయపదాలు : మందబుద్ధియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी बुद्धि पूर्ण रूप से विकसित न हो।

यहाँ मंदमति बालिकाओं को प्रशिक्षित किया जाता है।
मंदबुद्धि, मंदमति, मतिमंद

అర్థం : ఏ పనిచేయ్యకపోవడం.

ఉదాహరణ : అతడు ఒక సోమరియైన వ్యక్తి, ఎందుకంటే తనపని కూడా తాను చేసుకోడు.

పర్యాయపదాలు : పనిదొంగయైన, బద్ధకముగల, మందమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

काम से जी चुराने वाला।

प्रबंधक ने कार्यालय का मुआयना करने के बाद पाया कि तीन कर्मचारी कामचोर हैं और दिनभर गप्पें मारते रहते हैं।
कामचोर, जाँगर चोर, दिलचोर

Disinclined to work or exertion.

Faineant kings under whose rule the country languished.
An indolent hanger-on.
Too lazy to wash the dishes.
Shiftless idle youth.
Slothful employees.
The unemployed are not necessarily work-shy.
faineant, indolent, lazy, otiose, slothful, work-shy