అర్థం : ఇంటికి నలువైపుల నుంచి వచ్చేటువంటి గాలి
ఉదాహరణ :
ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిలో మెల్లగా నడవటం ఆరోగ్యానికి మంచిది.
పర్యాయపదాలు : తేటైనగాలి, నిర్మలమైనగాలి, శుద్ధమైనగాలి, శుభ్రమైనగాలి, స్వచ్ఛమైనగాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
घर की चार दीवारी से बाहर की हवा।
सुबह-सुबह खुली हवा में टहलना स्वास्थ्य के लिए अच्छा होता है।