అర్థం : సైన్యానికి అతి పెద్ద అధిపతి
ఉదాహరణ :
మోహన్ ఒక మంచి సేనాపతి
పర్యాయపదాలు : సేనాధికారి, సేనాపతి, సైన్యాధ్యక్షుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
सेना का प्रधान और सबसे बड़ा अधिकारी।
मोहन एक कुशल सेनापति है।The officer who holds the supreme command.
In the U.S. the president is the commander in chief.