అర్థం : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
ఉదాహరణ :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
పర్యాయపదాలు : అనుచరుడు, సౌమ్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerఅర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ఉదాహరణ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
పర్యాయపదాలు : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।అర్థం : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
ఉదాహరణ :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
పర్యాయపదాలు : అనుచరుడు, అనుసరించువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు
ఉదాహరణ :
ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది
పర్యాయపదాలు : రోగికి సేవ చేసేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :