అర్థం : తయారుచేయబడిన.
ఉదాహరణ :
పదిహేడవ శతాబ్ధంలో నిర్మించబడిన తాజ్‍మహల్ షాజహాన్ యొక్క సృష్టి
పర్యాయపదాలు : కట్టబడిన, తయారుచేయబడిన, నిర్మింపబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Produced by a manufacturing process.
Bought some made goods at the local store; rope and nails.అర్థం : కొత్తగా కనిపెట్టే శక్తి
ఉదాహరణ :
సృజనాత్మకమైన ఇల్లాలు ఇంతిని శోభాయమానంగా వుంచుతుంది.
పర్యాయపదాలు : సృజనాత్మకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :