సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సుడి తిరుగుతూ వచ్చే గాలి
ఉదాహరణ : సుడిగాలి అప్పుడప్పుడు చాలా హాని కలిగిస్తుంది.
పర్యాయపదాలు : ఆసంగిని, చక్రవాతము, తరుతూలిక, వాతులి, వాతులికము, వాత్యసానువు, సుడిగాలి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
चक्कर की तरह घूमती हुई हवा।
A violent rotating windstorm.
అర్థం : ఒక భయంకరమైన గాలి
ఉదాహరణ : ఒక సుడిగాలి తిరుగుతూ అందర్ని భయపెడుతుంది.
పర్యాయపదాలు : చక్రవాతం, సుడిగాలి, సురగాడ్పు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह जो बहुत पादता हो।
ఆప్ స్థాపించండి