అర్థం : భగవంతుడైన శివుని పెద్ద కుమారుడు
ఉదాహరణ :
సుబ్రహ్మణ్యస్వామి దేవుడి సైన్యానికి సైన్యాధిపతి.
పర్యాయపదాలు : కార్తికేయుడు, కుమారస్వామి, శంభుజుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
भगवान शिव के बड़े पुत्र जो युद्ध के देवता कहे जाते हैं।
कार्तिकेय देव सेना के सेनापति हैं।