అర్థం : ఇనుప రేకులను చదును చేసే పనిముట్టు
ఉదాహరణ :
అతను గోడలకు సుత్తితో మేకులు దించుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.
hammerఅర్థం : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది
ఉదాహరణ :
మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.
పర్యాయపదాలు : సమ్మెట
అర్థం : బండలను పగులగొట్టే పనిముట్టు
ఉదాహరణ :
సుత్తితో రాళ్లు కొడుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :