పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సుఖం అనే పదం యొక్క అర్థం.

సుఖం   నామవాచకం

అర్థం : మనుషుల జీవితంలో క్షోభ, ధుఃఖం లేకుంటే వచ్చేది

ఉదాహరణ : యోగ శాంతి ప్రాప్తించుటకు ఒక సాధనం.

పర్యాయపదాలు : ఆనందం, శాంతి, సౌఖ్యం, హాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

मन की वह अवस्था जिसमें वह क्षोभ, दुख आदि से रहित हो जाता है या शांत रहता है।

योग शांति प्राप्ति का एक साधन है।
अक्षोभ, अनाकुलता, अनुद्धर्ष, अनुद्वेग, अमन, इतमीनान, इत्मीनान, निरुद्विग्नता, शांतता, शांति, शान्तता, शान्ति

The absence of mental stress or anxiety.

ataraxis, heartsease, peace, peace of mind, peacefulness, repose, serenity

అర్థం : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన

ఉదాహరణ : రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

పర్యాయపదాలు : ఆనందం, ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంతోషం, సంప్రీతి, సంబరం, సుమనస్సు, హర్షం, హాసిక, హేల, హ్లాదనం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रसन्न होने की अवस्था या भाव।

राम के चेहरे पर प्रसन्नता झलक रही थी।
आपसे मिलकर मुझे ख़ुशी हुई।
आनंद, आनंदता, आनन्द, आनन्दता, ख़ुशी, खुशी, तफरीह, तफ़रीह, परितोष, प्रफुल्लता, प्रसन्नता, फरहत, बहाली, रज़ा, रजा, शादमनी, हर्ष, हृष्टि

The quality of being cheerful and dispelling gloom.

Flowers added a note of cheerfulness to the drab room.
cheer, cheerfulness, sunniness, sunshine