సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నాజూకైన శరీరంగల
ఉదాహరణ : దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
పర్యాయపదాలు : కోమలమైన, నాజూకైన, సుందరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कोमल अंगोंवाली या जिसके अंग कोमल हों।
అర్థం : నున్నని మరియు మృధువైన
ఉదాహరణ : పిల్లలయొక్క మృధువైన చెక్కిలిని ఎవరూ మోహించలేరు
పర్యాయపదాలు : మృదువైన, మెత్తదైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
चिकना और मुलायम।
Smooth and unconstrained in movement.
అర్థం : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
ఉదాహరణ : సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
పర్యాయపదాలు : కోమలమైన, నాజూకైన
जिसके अंग कोमल हों।
Easily hurt.
అర్థం : శాంతి స్వభావం కలిగి ఉండుట.
ఉదాహరణ : గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
పర్యాయపదాలు : కోమలతగల, కోమలమైన, మృదువైన
कोमल स्वभाव वाला।
ఆప్ స్థాపించండి