పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సీమంతోన్నయం అనే పదం యొక్క అర్థం.

సీమంతోన్నయం   నామవాచకం

అర్థం : గర్బినీ స్త్రీలకు నాలుగు,ఆరు లేదా ఎనిమిదవ నెలల్లో చేసే సంస్కారం

ఉదాహరణ : సీమంతం అనే సంస్కారం ద్వారా పుట్టబోయే బిడ్డకు ఉజ్వల భవిష్యత్తుతో పాటు ధీర్ఘాయుషుతో పుడతాడని నమ్ముతారు.

పర్యాయపదాలు : పూలముడుపు, ఫలస్థాపనం, శ్రీమంతం, సీమంతం


ఇతర భాషల్లోకి అనువాదం :

हिन्दुओं के दस संस्कारों में से तीसरा जो गर्भाधान के चौथे, छठे या आठवें महीने में होता है।

सीमंतोन्नयन संस्कार के द्वारा बालक के उज्ज्वल भविष्य के साथ-साथ उसके दीर्घायु होने की कामना की जाती है।
अठवाँसा, सीमंत, सीमंत कर्म, सीमंत संस्कार, सीमंतोन्नयन, सीमंतोन्नयन संस्कार

Any customary observance or practice.

rite, ritual