పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సిపాయి అనే పదం యొక్క అర్థం.

సిపాయి   నామవాచకం

అర్థం : పహరాకాచేవాడు లేక రక్షకుడు.

ఉదాహరణ : సరిహద్దుల్లో సిపాయిలు పహారాకాస్తున్నారు.

పర్యాయపదాలు : పహరాదారుడు, సైనికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो प्रतिरक्षा करता है।

सुरक्षा के लिए सीमा पर सिपाही तैनात हैं।
गश्ती, गादर, जमादार, पहरेदार, सिपाही, सैनिक

A soldier who is a member of a unit called `the guard' or `guards'.

guardsman

అర్థం : యుద్ధంలో పోరాడేవారు

ఉదాహరణ : అతడు ఒక వీరత్వం కలిగిన సైనికుడు.

పర్యాయపదాలు : యోధుడు, సైనికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सेना या फौज में रहकर लड़ने वाला।

वह एक बहादुर सैनिक है।
जंवा, जवाँ, जवान, जोधा, पलटनिया, फ़ौज़ी, फ़ौजी, फौजी, भट, योद्धा, योधा, लड़ाका, सिपाही, सैनिक

అర్థం : సరిహద్దులను రక్షించే వ్యక్తి.

ఉదాహరణ : సిపాయి పరిగెత్తి ఒక దొంగను పట్టుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रजा की जान और माल की रक्षा करने वाला सिपाही या अफसर।

सिपाही ने दौड़कर एक चोर को पकड़ लिया।
आरक्षक, आरक्षिक, आरक्षी, जवाँ, जवां, जवान, पुलिस, पुलिसकर्मी, पुलिसवाला, सिपाही

A member of a police force.

It was an accident, officer.
officer, police officer, policeman

సిపాయి   విశేషణం

అర్థం : సరిహద్దులో ఉండు కాపలాదారుడు.

ఉదాహరణ : సరిహద్దు రక్షకుడు ఇతర దేశాల నుండి మన దేశాన్ని కాపాడుతున్నాడు.

పర్యాయపదాలు : సరిహద్దురక్షకుడు, సైనికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सीमा की रक्षा करता हो।

सीमा रक्षक जवान राष्ट्र के सच्चे सपूत होते हैं।
सीमा रक्षक, सीमा संरक्षक, सीमापाल