అర్థం : సితారను వాయించే వాడు
ఉదాహరణ :
మా పెద్దన్న సితార వాయిద్యం వాయించడంలో నిపుణుడు.
పర్యాయపదాలు : సితార్ వాయిద్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो सितार बजाता हो।
मेरे बड़े भाई एक कुशल सितारवादक हैं।A musician who plays the sitar.
sitar player