పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సారవంతమైన అనే పదం యొక్క అర్థం.

సారవంతమైన   విశేషణం

అర్థం : పంటలు బాగా పండుటకు అనువైన భూమి.

ఉదాహరణ : అతను తన రెండు గుంటల సారవంతమైన భూమిని అమ్మేశాడు.

పర్యాయపదాలు : పసైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें अच्छी उपज हो या जिसमें फसलें अच्छी तरह उपजती हों।

उसने अपनी दो बीघे उपजाऊ भूमि बेंच दी।
उपजाऊ, उर्वर, जरखेज, ज़रख़ेज़, सरजीवन

Marked by great fruitfulness.

Fertile farmland.
A fat land.
A productive vineyard.
Rich soil.
fat, fertile, productive, rich

అర్థం : వీని అధికమైన మంచి మాటలు లేక వస్తువులనుండి ఉత్పన్నమైనది

ఉదాహరణ : శ్యాం యొక్క మెదడు సారవంతమైనది


ఇతర భాషల్లోకి అనువాదం :

जिससे बहुत-सी बातें या चीजें निकलती या उत्पन्न होती हों।

श्याम का मस्तिष्क उर्वर है।
उर्वर

Very productive.

Rich seams of coal.
rich

అర్థం : రైతు పంటలు పండించడానికి ఉపయోగపడే ఒకరకమైన మట్టి

ఉదాహరణ : ఈ సారవంతమైన మట్టి రైతులకు పెద్ద పరిమాణంలో ఉపయోగపడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

फैलाने वाला।

इस मिट्टी प्रसारक उपस्कर का प्रयोग किसान बड़ी मात्रा में करते हैं।
प्रपंचक, प्रपञ्चक, प्रसारक, विस्तारक