సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : -చివరి సమయం
ఉదాహరణ : అది మొఘలు సామ్రాజ్యం యొక్క సంధ్యాసమయం
పర్యాయపదాలు : -సంధ్య, సాయంకాలం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आखिरी या अंत समय।
A later concluding time period.
అర్థం : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
ఉదాహరణ : సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
పర్యాయపదాలు : సాయం సంధ్య, సాయంకాలం
वह समय जब दिन का अंत और रात का आरंभ होने को होता है।
The latter part of the day (the period of decreasing daylight from late afternoon until nightfall).
అర్థం : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము
ఉదాహరణ : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.
పర్యాయపదాలు : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంసంధ్య, సాయంసమయం
दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।
The part of the day between noon and evening.
ఆప్ స్థాపించండి