అర్థం : మరొకచోటికి ఏవేని వస్తువులు అంపించుట.
ఉదాహరణ :
ఈ ఉత్తరంపైన పంపే వ్యక్తి యొక్క చిరునామా లేదు.
పర్యాయపదాలు : అంపు, చేరవేసేవాడు, పంపువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो किसी के पास कोई चीज़ भेजे।
इस पत्र पर कहीं भी प्रेषक का नाम नहीं लिखा है।