అర్థం : పనిచేయకుండా జారుకోవడం
ఉదాహరణ :
అతనికి ప్రతి పనిలోను సాకులు చెప్పడం అలవాటయ్యింది.
పర్యాయపదాలు : తప్పించుకోవడం, మానుకోవడం
ఇతర భాషల్లోకి అనువాదం :
Deliberately avoiding. Keeping away from or preventing from happening.
avoidance, dodging, shunning, turning awayఅర్థం : తాము తప్పించుకొనుటకు చెప్పే అబద్దపు మాట.
ఉదాహరణ :
అతను తలనొప్పి సాకుతో పాఠశాలకు రాలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A defense of some offensive behavior or some failure to keep a promise etc..
He kept finding excuses to stay.అర్థం : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
ఉదాహరణ :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
పర్యాయపదాలు : తర్కం, వైనం, హేతువు
ఇతర భాషల్లోకి అనువాదం :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।