అర్థం : సాంప్రదాయాలు పాటించని.
ఉదాహరణ :
భారతదేశంలో సాంప్రదాయరహితమైన వారు చాలా తక్కువగానున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Not bound or devoted to the promotion of a particular denomination.
Undenominational religious instruction.