అర్థం : ఇలాంటి పని చేయుట దీని వలన ఎదుటి వారు గొడవకు దిగుట.
ఉదాహరణ :
పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ భారతదేశంపై సవాలు విసురుతోంది.
పర్యాయపదాలు : ప్రగల్భాలుపలుకు, సవాలు విసురు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ ऐसा काम करना जिससे प्रतिद्वंदी लड़ने के लिए प्रेरित हो।
पाकिस्तान बार-बार भारत को चुनौती दे रहा है।అర్థం : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని
ఉదాహరణ :
ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు
పర్యాయపదాలు : విసురు, సవాలు విసురు
ఇతర భాషల్లోకి అనువాదం :