అర్థం : సరిహద్దులో ఉండు కాపలాదారుడు.
ఉదాహరణ :
సరిహద్దు రక్షకుడు ఇతర దేశాల నుండి మన దేశాన్ని కాపాడుతున్నాడు.
పర్యాయపదాలు : సిపాయి, సైనికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सीमा की रक्षा करता हो।
सीमा रक्षक जवान राष्ट्र के सच्चे सपूत होते हैं।