పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమూహం అనే పదం యొక్క అర్థం.

సమూహం   నామవాచకం

అర్థం : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం

ఉదాహరణ : సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.

పర్యాయపదాలు : గుంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक जगह एकत्रित बहुत सी वस्तुएँ जो एक इकाई के रूप में हों।

सुरेश ने लकड़ी के समूह में आग लगा दी।
अंबर, अंबार, अड़ार, अड़ारी, अम्बर, अम्बार, आगर, आचय, उच्चय, गंज, गंजी, गांज, जखीरा, ज़ख़ीरा, टाल, ढेर, निकर, पुंग, पुंज, समष्टि, समूह

Any number of entities (members) considered as a unit.

group, grouping

అర్థం : ఒక స్థానంలో ఒకే సమయంలో ఎక్కువ మంది కూడి ఉండేది

ఉదాహరణ : ఎన్నికల కారణంగా ప్రతి స్థలంలో ప్రజల గుంపు కనిపిస్తున్నది

పర్యాయపదాలు : గుంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान पर एक ही समय में होने वाला बहुत से लोगों आदि का जमाव।

चुनाव के दौरान जगह-जगह लोगों की भीड़ दिखाई देती है।
अंबोह, जमघट, जमाव, जमावड़ा, ठट, ठठ, बहीर, भीड़, भीड़ भाड़, भीड़-भाड़, भीड़भाड़, भौसा, मजमा, मेला, वेणी, संकुल, सङ्कुल, समायोग, हुजूम

A large number of things or people considered together.

A crowd of insects assembled around the flowers.
crowd

అర్థం : ప్రజల గుంపు

ఉదాహరణ : అతడు ఒక సమూహంలో కలవాలనుకున్నాడు.

పర్యాయపదాలు : వాహిని


ఇతర భాషల్లోకి అనువాదం :

* लोगों का वह समूह जिनके पास प्रभावी कार्यों को करने की शक्ति या दमखम हो।

वह एक दल में शामिल होना चाहता है।
दल, वाहिनी

A group of people having the power of effective action.

He joined forces with a band of adventurers.
force

అర్థం : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు

ఉదాహరణ : గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.

పర్యాయపదాలు : గుంపు, మంద


ఇతర భాషల్లోకి అనువాదం :

भेड़ या बकरियों का झुंड।

गड़रिया रेवड़ हाँकते हुए जंगल की ओर जा रहा है।
गल्ला, ग़ल्ला, रेवड़, लहँड़ा, लेंढ़ा, लेंहड़, लेंहड़ा, लेढ़ा, लेहड़, लेहड़ा

A group of sheep or goats.

flock, fold

అర్థం : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం

ఉదాహరణ : అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.

పర్యాయపదాలు : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपायों का झुंड।

जंगल में गायों की रास चर रही है।
अरहेड़, चौपाया-झुंड, चौपाया-झुण्ड, चौपायाझुंड, चौपायाझुण्ड, पशुदल, रास, रेवड़

A group of animals.

animal group

అర్థం : దగ్గర దగ్గరగా ఉన్న చెట్ల సముహం

ఉదాహరణ : ఈ పొద వెనుక సాధువు చిన్నకుటీరం ఉంది.

పర్యాయపదాలు : గుంపు, పొద


ఇతర భాషల్లోకి అనువాదం :

पास-पास उगे हुए झाड़ों का समूह।

इस झुरमुट के पीछे संतजी की कुटिया है।
झुरमुट

A dense growth of bushes.

brush, brushwood, coppice, copse, thicket

అర్థం : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.

ఉదాహరణ : ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.

పర్యాయపదాలు : దళం, పార్టీ


ఇతర భాషల్లోకి అనువాదం :

आनंद प्राप्त करने के लिए एकत्रित हुए लोगों का समूह।

वह पार्टी में बाद में शामिल हो गई।
ग्रुप, दल, पार्टी, समूह

A group of people gathered together for pleasure.

She joined the party after dinner.
party

అర్థం : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.

ఉదాహరణ : నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.

పర్యాయపదాలు : కూడలి, దళం, మండలి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य या उद्देश्य की सिद्धि के लिए बना लोगों का समूह।

आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।
गिरोह, गुट, जत्था, जमात, जूथ, टीम, टोली, दल, फिरका, फिर्क, बैंड, बैण्ड, बैन्ड, मंडल, मंडली, मण्डल, मण्डली, यूथ, यूह, संतति, सन्तति

అర్థం : ఒకే చోట చేరిన లెక్కపెట్టబడిన పశువుల సమూహం

ఉదాహరణ : అతని దగ్గర నాలుగు మందల గుర్రాలున్నాయి.

పర్యాయపదాలు : గుంపు, మంద


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपायों की गिनती में इकाई या संख्या का सूचक शब्द।

उसके पास चार रास घोड़े हैं।
रास

అర్థం : గుమిగూడి వుండటం

ఉదాహరణ : ప్రజల గుంపులో వస్తూ-వస్తూ ఒక యువకుడు వెళ్ళిపోయాడు.

పర్యాయపదాలు : గుంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

गतिमान भीड़ या वह भीड़ जो चलायमान हो या कहीं आ या जा रही हो।

लोगों के झुंड के आगे-आगे एक युवा चल रहा था।
झुंड, झुण्ड

A moving crowd.

drove, horde, swarm