అర్థం : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
ఉదాహరణ :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
పర్యాయపదాలు : అంతం, తీర్పు, నిర్ణయం, నిశ్చయం, పరిణామం
ఇతర భాషల్లోకి అనువాదం :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.