సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సమపాళ్ళలో
ఉదాహరణ : మాయగాడు తాడును సంతులనంలో ఉంచాడు.
పర్యాయపదాలు : సంతులనంలో
అర్థం : సమతుల్యంగా
ఉదాహరణ : రెండు గుర్రాలు సమానంగా పరగెడుతున్నాయి.
పర్యాయపదాలు : జోడుగా, సమానత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
घोड़ों आदि की बागडोर मिलाए हुए या साथ-साथ यानि न आगे न पीछे।
ఉదాహరణ : ఈ రెండు రైలు పట్టాలు సమానంగా పరుచుకుంటూ వెళ్తున్నాయి.
పర్యాయపదాలు : సమానమైన, సమానాంతర
समान अंतर पर।
ఆప్ స్థాపించండి