పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమాధిస్థితి అనే పదం యొక్క అర్థం.

సమాధిస్థితి   నామవాచకం

అర్థం : ఋషులు, సాధువులు మొదలైనవారు ప్రాణత్యాగం చేసే యోగంలో చివరి స్థితి

ఉదాహరణ : దధీచి మహర్షి దేవకళ్యాణం నిమిత్తం సమాధి స్థితిని స్వీకరించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ऋषियों, संतों आदि की वह अवस्था जिसमें उनकी संज्ञा या चेतना नष्ट हो जाती है और वे अपने प्राण का त्याग कर देते हैं।

महर्षि दधिचि ने देव कल्याण हेतु समाधि ले ली थी।
समाधि

సమాధిస్థితి   విశేషణం

అర్థం : సమాధి స్థితిలోనికి వెళ్ళేవాడు

ఉదాహరణ : దధీచి మహర్షి దేవతల కళ్యాణం కొరకు సమాధిస్థితిని పొందారు

పర్యాయపదాలు : తపస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने समाधि लगाई हो या ली हो।

महर्षि दधीचि देव कल्याण हेतु समाधिस्थ हो गये।
समाधित, समाधिस्थ