పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమాజం అనే పదం యొక్క అర్థం.

సమాజం   నామవాచకం

అర్థం : ప్రజల సమూహం

ఉదాహరణ : సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరూ సమాజంలోని ప్రజలు ముందుకు రావాలి.

పర్యాయపదాలు : వర్గం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशिष्ट उद्देश्य से स्थापित की हुई सभा।

पंडित जसराज संगीत समाज के गणमान्य लोगों में से एक हैं।
वर्ग, समाज

A group of people living in a particular local area.

The team is drawn from all parts of the community.
community

అర్థం : మునులు వుండే ప్రదేశం

ఉదాహరణ : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.

పర్యాయపదాలు : ఆశ్రమం, క్షేత్రం, శరణాలయం, సంస్థ


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।

निर्वाण प्राप्ति के लिए लोग संघ की शरण में जाते हैं।
संघ

అర్థం : ప్రాణులు ఉండే సమూహం.

ఉదాహరణ : మనిషి ఒక సామాజిక జీవి కావడం వలన సమాజముతో సంబంధాలు కలిగి ఉన్నాడు..

పర్యాయపదాలు : సంఘం


ఇతర భాషల్లోకి అనువాదం :

* जीवित प्राणियों,विशेषकर लोगों के बीच का संबंध।

सामाजिक प्राणी होने के नाते हमारा सामाजिक संबंध अच्छा होना चाहिए।
सामाजिक संबंध

A relation between living organisms (especially between people).

social relation

అర్థం : ప్రజలు కలిసికట్టుగా ఉండేది

ఉదాహరణ : సమాజంలో నియమానుసారంగా పని చేయాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक जगह रहनेवाले या एक ही प्रकार का काम करनेवाले लोगों का दल, वर्ग या समूह।

कोली समाज ने रक्तदान शिविर में बढ़-चढ़कर भाग लिया।
वर्ग, समाज, समुदाय

An extended social group having a distinctive cultural and economic organization.

society

అర్థం : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం

ఉదాహరణ : ఇగత్‍పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.

పర్యాయపదాలు : ఆశ్రమం, క్షేత్రం, శరణాలయం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।

इगतपुरी में एक प्रसिद्ध संघ है।
संघ