పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమర్పణ అనే పదం యొక్క అర్థం.

సమర్పణ   నామవాచకం

అర్థం : భగవంతునికి అర్పించడం

ఉదాహరణ : మీరా భగవంతుడైన కృష్ణుని ఎదుట సమర్పించి తన ద్వారా రచించిన పాటతో లీనమైపోతుంది.

పర్యాయపదాలు : సమర్పించడం


ఇతర భాషల్లోకి అనువాదం :

धर्म भाव से या श्रद्धा-भक्तिपूर्वक कुछ कहते हुए अर्पित करने का भाव।

मीरा का भगवान कृष्ण के प्रति समर्पण उसके द्वारा रचित गीतों में परिलक्षित होता है।
समर्पण

(usually plural) religious observance or prayers (usually spoken silently).

He returned to his devotions.
devotion

అర్థం : వేరొకరికి ఏదైన ఆదరపూర్వకముగా ఇచ్చే లేక కానుకనిచ్చే క్రియ.

ఉదాహరణ : సమర్పణ కోసం శ్రద్ద అవసరము.

పర్యాయపదాలు : అంకితం, అర్పణ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कुछ आदरपूर्वक देने या भेंट करने की क्रिया।

समर्पण के लिए श्रद्धा आवश्यक है।
समर्पण

అర్థం : యుద్దము మొదలగువాటిలో శత్రువునకు తమను తాము అప్పగించే క్రియ.

ఉదాహరణ : పురురాజు సికిందరుడి ముందు తమనుతాము సమర్పించుకున్నాడు

పర్యాయపదాలు : ఆత్మ సమర్పణ


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने विरोधी या अधिक शक्तिशाली के सम्मुख स्वयं को सौंप देना या उसकी अधीनता स्वीकार करने की क्रिया।

१९७१ के युद्ध में पाकिस्तानी सेना के ९३,००० सैनिकों ने भारतीय सेना के सम्मुख आत्मसमर्पण किया था।
आत्मसमर्पण