అర్థం : ఏదైన ఒక విషయాన్ని అంగీకరించి తమ నుండి ఇచ్చు స్వీకృతి
ఉదాహరణ :
మేము ఈ ప్రస్తావనను సమర్థిస్తున్నాం.
పర్యాయపదాలు : ఆమోదించడం
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of providing approval and support.
His vigorous backing of the conservatives got him in trouble with progressives.