పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సఫలమైన అనే పదం యొక్క అర్థం.

సఫలమైన   విశేషణం

అర్థం : చేయదలచుకున్న పని ద్వారా లాభం కలగడం

ఉదాహరణ : మీ యొక్క దర్శన భాగ్యం ద్వారా నా జీవితం సార్ధకమైపోయింది.

పర్యాయపదాలు : సార్ధకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो लाभ, यश आदि की दृष्टि से ठीक हो या सही उपयोग में हो।

आपका दर्शन हो जाने से मेरा जीवन सार्थक हो गया।
अव्यर्थ, सफल, सफ़ल, सार्थक

అర్థం : అనుకొన్న పనిలో విజయం పొందుట.

ఉదాహరణ : మోహన్ ఈ పనిలో సఫలమైనాడు

పర్యాయపదాలు : జేయమైన, విజయవంతముగాగల, సార్థకమైన, సిద్ధించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने प्रयत्न करके कार्य या उद्देश्य सिद्ध कर लिया हो।

प्रत्येक सफल आदमी के पीछे कोई न कोई औरत अवश्य होती है।
अर्द्धुक, अर्धुक, कामयाब, सफल, सफ़ल, सिद्ध, सुफल

Having succeeded or being marked by a favorable outcome.

A successful architect.
A successful business venture.
successful