పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంరక్షకుడు అనే పదం యొక్క అర్థం.

సంరక్షకుడు   నామవాచకం

అర్థం : ఒకరు లేదా అందరికి అండగా నిలిచి చూసుకునేవారు

ఉదాహరణ : ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల సంరక్షుడిని పిలవడం జరిగింది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी बालक, स्त्री अथवा ऐसे व्यक्ति की देख-रेख करता हो जो अपनी देख-रेख करने में समर्थ न समझा जाता हो।

आज पाठशाला में छात्रों के अभिभावकों को बुलाया गया है।
अभिभावक, संरक्षक, सरपरस्त

A person who cares for persons or property.

defender, guardian, protector, shielder

అర్థం : రక్షణగా చూసుకునేవారు

ఉదాహరణ : ఈ పాఠశాలలో కొంతమంది సంరక్షకులున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

पालन-पोषण करने या आश्रय में रखने वाला व्यक्ति।

इस विद्यालय में कई संरक्षक हैं।
संरक्षक, सरपरस्त

A person who cares for persons or property.

defender, guardian, protector, shielder

అర్థం : రక్షణ కల్పించువాడు.

ఉదాహరణ : దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు

పర్యాయపదాలు : కాపలాదారుడు, రక్షకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

Someone who keeps safe from harm or danger.

preserver

అర్థం : రక్షించేవాడు.

ఉదాహరణ : మంత్రిగారి సంరక్షకునికి తుపాకీ గుండు తగిలింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

देख-रेख या रक्षा करनेवाला व्यक्ति।

मंत्रीजी के संरक्षक को गोली लग गई।
संरक्षक

A person who cares for persons or property.

defender, guardian, protector, shielder