అర్థం : ఒకదాని నొకటి పొంతన లేకుండా మాట్లాడటం
ఉదాహరణ :
వార్తా పత్రికలో ప్రముఖ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా సంబంధంలేని మాట్లలు మాట్లాడుతున్నాడు.
పర్యాయపదాలు : అయుక్తమైన, అస్పష్టమైన, జోడుకలదని, వంకరమైన, సంబంధంలేని పొంతనలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking a logical or causal relation.
unrelated