పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంబంధం అనే పదం యొక్క అర్థం.

సంబంధం   నామవాచకం

అర్థం : ఇద్దరివ్యక్తుల మధ్య వుండే స్నేహపూర్వ బంధం

ఉదాహరణ : పిల్లనగ్రోవివాదకుడు పండితుడైన చౌర్ సియాగారు జాకీర్ హుస్సైన్ తబలాకు సంబంధంగా వాయిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बाजा बजाकर गाने वाले के काम में या गाकर सहायता देने की क्रिया।

बाँसुरीवादक पंडित चौरसिया जी की संगत के लिए तबले पर हैं, उस्ताद ज़ाकिर हुसैन।
संगत, संगति

అర్థం : ఒకరినొకరు అర్థం చేసుకునే సవాసం చేయడం

ఉదాహరణ : చెడు ప్రజల యొక్క స్నేహం కారణంగా రామ్ దురవస్థ పాలయ్యాడు.

పర్యాయపదాలు : స్నేహం


ఇతర భాషల్లోకి అనువాదం :

संग रहने की क्रिया।

बुरे लोगों की संगति के कारण राम बिगड़ गया।
आसंग, आसङ्ग, इशतराक, इशतिराक, इश्तराक, इश्तिराक, संग, संग-साथ, संगत, संगति, संसर्ग, साथ, सोहबत

The state of being with someone.

He missed their company.
He enjoyed the society of his friends.
companionship, company, fellowship, society

అర్థం : మనుషుల మధ్య పరస్పర అవినభావం

ఉదాహరణ : మధురిమతో మీకు ఏమి సంబంధం.

పర్యాయపదాలు : బంధం


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्यों का वह पारस्परिक संबंध जो एक ही कुल में जन्म लेने अथवा विवाह आदि करने से होता है।

मधुरिमा से आपका क्या नाता है?
नाता, रिश्ता, संबंध, सम्बन्ध

అర్థం : వివాహంతో నిశ్చయమయ్యేది

ఉదాహరణ : పెళ్లి చేయడానికి బిలాస్ పుర్ లో సంబంధం కుదిరిపోయింది.

పర్యాయపదాలు : బంధం


ఇతర భాషల్లోకి అనువాదం :

विवाह अथवा उसका निश्चय।

मंगला के लिए बिलासपुर में संबंध पक्का हो गया है।
रिश्ता, संबंध, सम्बन्ध

అర్థం : మాట మాట పెంచి బంధుత్వం కలుపుకోవడం

ఉదాహరణ : నేను చాలా రోజుల నుండి మీ సంబంధం కోసం ఎదురుచూస్తున్నాను


ఇతర భాషల్లోకి అనువాదం :

बातचीत का आदान-प्रदान।

मैं कई दिनों से आपसे संपर्क करना चाहता था।
संपर्क, सम्पर्क

A communicative interaction.

The pilot made contact with the base.
He got in touch with his colleagues.
contact, touch