అర్థం : అందరికి సరిపోవునంత భావన
ఉదాహరణ :
ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.
పర్యాయపదాలు : కావలసినంత, చాలినంత, తగినంత
ఇతర భాషల్లోకి అనువాదం :
पर्याप्त होने की अवस्था या भाव।
अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।అర్థం : లోపంలేని
ఉదాహరణ :
జ్ఞానప్రాప్తి అయిన తర్వాత అతడు సంపూర్ణ అనుభవాలు కలిగివున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
ग्लानि न होने की अवस्था।
ज्ञान प्राप्त होने के बाद से वह ग्लानिरहितता महसूस कर रहा है।