పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంధ్యాసమయం అనే పదం యొక్క అర్థం.

సంధ్యాసమయం   నామవాచకం

అర్థం : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం

ఉదాహరణ : అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.

పర్యాయపదాలు : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సాయంకాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।

फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।
गोधूलि, गोधूलि बेला, गोधूली, गोधूली बेला, गोरज, धूरसझा

The time of day immediately following sunset.

He loved the twilight.
They finished before the fall of night.
crepuscle, crepuscule, dusk, evenfall, fall, gloam, gloaming, nightfall, twilight

అర్థం : పార్వతి చేసే ఒక పూజ సాయంత్ర సమయం

ఉదాహరణ : అతను ప్రతిరోజూ సంధ్యాసమయం పూజ చేస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

आर्यों की एक उपासना जो संध्या के समय की जाती है।

वह प्रतिदिन संध्योपासना करता है।
संध्या, संध्योपासना

The activity of worshipping.

worship

అర్థం : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము

ఉదాహరణ : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.

పర్యాయపదాలు : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సాయంకాలం, సాయంత్రం, సాయంసంధ్య, సాయంసమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।

वह आज अपराह्न में आयेगा।
अपराह्न, तिजहरिया, तिजहरी, तिपहर, तीसरा पहर

The part of the day between noon and evening.

He spent a quiet afternoon in the park.
afternoon