అర్థం : సమాచారాన్ని పంపించేటటువంటి
ఉదాహరణ :
కొన్ని ప్రాంతాలలో ఈ రోజు కూడా సందేశాన్ని చేరవేసే పావురాలు ప్రయోగంలో వున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
संदेश पहुँचाने वाला।
कुछ स्थानों पर आज भी संदेशवाहक कबूतरों का उपयोग होता है।