అర్థం : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
ఉదాహరణ :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
పర్యాయపదాలు : సంగీతకారుడు, సంగీతపరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Artist who composes or conducts music as a profession.
musician