అర్థం : రెండు లేక అంతకంటే ఎక్కువ నదులు కలిసే చోటు.
ఉదాహరణ :
ప్రయాగలో గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమము ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A place where things merge or flow together (especially rivers).
Pittsburgh is located at the confluence of the Allegheny and Monongahela rivers.